శైలజారెడ్డి అల్లుడు టోటల్ బిజినెస్…క్లీన్ హిట్ కి ఎంత కావాలి?

0
3730

బహుశా నాగచైతన్య కెరీర్ లో ఇంత పాజిటివ్ బజ్ నడుమ రిలీజ్ అవుతున్న సినిమా ఏది అంటే కచ్చితంగా శైలజారెడ్డి అల్లుడు అనే చెప్పాలి. సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నాగ చైతన్య కి జోడిగా అను ఎమాన్యుయేల్ నటిస్తుండగా…

అత్త రోల్ లో రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే..రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకోగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారిగా రిలీజ్ చేశారు.

Nizam –6.50 Cr

Ceded –3.00 Cr

Vizag –2.25 Cr

East –1.62 Cr

West –1.26 Cr

Krishna –1.53 Cr

Guntur –1.71 Cr

Nellore –0.72 Cr

Total AP/T —-18.59 Cr

ROI (Valued) –2.25 Cr

Overseas –3.25 Cr

Total Business —24.09 Cr

టోటల్ గా 24.09 కోట్ల బిజినెస్ సాధించిన శైలజారెడ్డి అల్లుడు ఇప్పుడు క్లీన్ హిట్ కొట్టాలి అంటే మినిమమ్ 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది…పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకుంటే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here