సిల్లీ ఫెలోస్ బిజినెస్…ఎంత కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది?

0
4130

సుడిగాడు తర్వాత ఎన్ని సినిమాలు చేసినా క్లీన్ హిట్ కొత్తలేకపోతున్న అల్లరినరేష్ అలాగే కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత సరైన విజయాలు లేక తిరిగి కమెడియన్ గా మారిన సునీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సిల్లీ ఫెలోస్.

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ మాములుగానే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా రెండు రాష్ట్రాలలో 4 కోట్ల బిజినెస్ ని సాధించిన ఈ సినిమా రెండు రాష్ట్రాల ఆవల టోటల్ గా 1 కోటి వరకు బిజినెస్ ని సాధించింది.

దాంతో టోటల్ గా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది. మరి హిట్ కోసం పరితపిస్తున్న ఈ ఇద్దరు నటులకి ఈ సినిమా తో అయినా హిట్ లభిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here