5 కోట్లకి అమ్మితే….టోటల్ రన్ కలెక్షన్స్ ఇవి!

0
3025

కమెడియన్స్ సునీల్ మరియు అల్లరి నరేశ్ లకు ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్స్ లేవు…ఎన్ని సినిమాలు చేసినా కానీ నికార్సాయిన హిట్ మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు హీరోల కలయికలో తెరకెక్కిన సినిమా సిల్లీ ఫెలోస్…

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ మొదటి 10 రోజుల్లో 4 కోట్ల రేంజ్ లో ఉన్నాయి…కాగా సినిమాను టోటల్ గా…

5 కోట్లకు అమ్మగా సినిమా మినిమమ్ 6 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది…ఇప్పుడు టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని 5.1 కోట్లతో ముగించినట్లు సమాచారం. దాంతో సినిమా బిజినెస్ ని అందుకున్నా పూర్తిగా బ్రేక్ ఈవెన్ కాలేదు…దాంతో సెమీ హిట్ గా బాక్స్ ఆఫీస్ టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here