సౌత్ సినీ చరిత్రను తిరగరాసిన టాప్ 15 మూవీస్ ||

1
8487

బాలీవుడ్ కి పోటి గా సౌత్ ఇండస్ట్రీ లు కూడా అద్బుతమైన సినిమాలతో రెచ్చిపోతున్నాయి. ఒక్కో ఏడాది గడుస్తున్న కొద్ది కొన్ని సినిమాలు ఏకంగా బాలీవుడ్ బడా సినిమాలను కూడా డామినేట్ చేస్తూ దూసుకుపోటుండగా 2017 అయితే ఏకంగా టాలీవుడ్ ఒక్క ఇండస్ట్రీ ఏకంగా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసిందని చెప్పొచ్చు. ఒక్కసారి సౌత్ లో ఆల్ టైం టాప్ 15 షేర్ సాధించిన సినిమాలు ఇవే. ఇందులో ఒక్క భాషకి సంభందించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని మాత్రమే తీసుకుంటున్నాం.

                 సినిమా పేరు       టోటల్ కలెక్షన్స్

 1. బాహుబలి2 (2017)—-326 కోట్లు
 2. బాహుబలి(2015)————-194 కోట్లు
 3. కబాలి(2016)———140 కోట్లు
 4. మెర్సల్(2017)—–126 కోట్లు***
 5. రోబో(2010)————-120 కోట్లు
 6. ఖైదీనంబర్150(2017)——–104 కోట్లు
 7. శ్రీమంతుడు(2015)————-87 కోట్లు
 8. జనతాగ్యారేజ్(2016)——–83 కోట్లు
 9. జైలవకుశ(2017)—81.5 కోట్లు
 10. అత్తారింటికి దారేది(2013)———–74.75 కోట్లు
 11. ఐ మనోహరుడు(2015)———–74 కోట్లు
 12. తెరీ(2016)———–73.95 కోట్లు
 13. వేదాలం(2015)————- 73.80 కోట్లు
 14. మగధీర(2009)————-73.60 కోట్లు
 15. సరైనోడు(2016)————-72.50 కోట్లు
 16. దువ్వాడ జగన్నాథం(2017)—–70.81 కోట్లు
 17. లింగా(2014)————-68 కోట్లు
 18. కత్తి(2014)————–67.50 కోట్లు
 19. శివాజీ(2007)———-64.70 కోట్లు

ఇవి సౌత్ లో సింగిల్ వర్షన్ లో టాప్ 19 లో నిలిచిన 19 సినిమాలు. మొదట్లో తమిళ్ సినిమాల డామినేషన్ కనిపించినా తరువాత మన హీరోలు వరుసగా సూపర్ డూపర్ హిట్లు కొడుతూ టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. ఈ సినిమాల్లో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here