స్పైడర్ సెన్సార్ రివ్యూ….షాకింగ్ రిపోర్ట్

0
3436

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సం సృష్టించనుందో ఈ నెల 27 న తెలియనుంది… భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ లో ఏక కాలం లో రిలీజ్ కానుండగా తమిళ్ వర్షన్ మలయాళంలో కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా సెన్సార్ పనులను ఈ రోజు జరుపుకుంది.

కాగా సినిమా కి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం…యాంటీ టెర్రరిస్ట్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్బుతంగా ఉందని సెన్సార్ వారు కితాబు ఇచ్చారట…ఇక్కడ ఆశ్యర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే మహేష్ కన్నా విలన్ రిల్ చేసిన ఎస్.జే…సూర్య…

తన పెర్ఫార్మెన్స్ తో చెడుగుడు ఆడేసుకున్నాడని…ఇప్పటి వరకు వచ్చిన విలన్ రోల్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ రోల్ ఈ సినిమాలో సూర్య చేసినట్లు కితాబు ఇస్తున్నారు….ఇక మహేష్ తనదైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేయగా మురగదాస్ టేకింగ్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉన్నాయని అంటున్నారట. మరి సినిమా కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుందో ఈ నెల 27 న తెలియనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here