25.8 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో వచ్చింది ఇది…పాపం నితిన్!

0
2213

పాపం నితిన్…ఆ..ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సైన హిట్ ని కొట్టలేక పోతున్నాడు. లై, చల్ మోహన్ రంగలు తీవ్రంగా నిరాశ పరచగా సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మాణంలో శ్రీనివాస కళ్యాణం అంటూ సరికొత్త సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకులముందుకు వచ్చాడు నితిన్.

సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా యూత్ అండ్ మాస్ నుండి మాత్రం పాజిటివ్ టాక్ అయితే రాలేదు. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 4 రోజుల వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

Nizam 3.9cr
Ceeded 1.1cr
UA 1.05cr
Guntur 0.62cr
Krishna 0.56cr
East 0.6cr
West 0.4cr
Nellore 0.3cr
AP/TS 8.53cr
ROI 0.65cr
Overseas 0.58cr
WorldWide 9.76cr
మొత్తం మీద 25.8 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన ఈ సినిమా 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి 4 రోజుల వీకెండ్ లో 9.76 కోట్ల షేర్ ని సాధించింది. వర్కింగ్ డేస్ లో భారీ గా హోల్డ్ చేస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ కి కొంతైనా చేరువ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here