సైరా టీసర్ ఇన్ సైడ్ టాక్…ఈ 2 బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్

0
2610

10 ఏళ్ల తర్వాత ఖైదీనంబర్ 150 తో తెలుగు సినిమా చరిత్రలో నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సెన్సేషనల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది రానున్న అల్టిమేట్ సైరా నరసింహా రెడ్డి మూవీ అఫీషియల్ టీసర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది.

కాగా టీసర్ గురించిన ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం టీసర్ అల్టిమేట్ లెవల్ లో ఉందని సమాచారం. 2 మాస్ డైలాగ్స్ అలాగే అల్ట్రా గూస్ బంప్స్ తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ టీసర్ కి హైలెట్స్ అంటున్నారు.

ఇక మెగాస్టార్ లుక్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ కి ఓ రేంజ్ లో సర్ప్రైజ్ ఇవ్వవోటున్నారట. ఆ లుక్ కనుక ఆడియన్స్ కి ఎక్కితే సినిమా లెవల్ మరో రేంజ్ లో ఉంటుంది అంటున్నారు. మరి ఇంతటి అంచనాలు రేపుతున్న సైరా నరసింహా రెడ్డి టీసర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here