సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్…మెగాస్టార్ ఊచకోత…ఆడియన్స్ టాక్

0
2461

మెగాస్టార్ మెగా మమ్మోత్ 151 మూవీ సైరానరసింహరెడ్డి మూవీ లోగో లాంచ్ మెగాస్టార్ పుట్టినరోజున జరిగింది…ముందుగా సినిమాకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనుకున్నా తర్వాత మనసు మార్చుకుని ఇప్పుడు సైరానరసింహరెడ్డిగా మార్చేశారు.

కాగా ఈ లోగో లాంచ్ లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ పీక్స్ లో అలరిస్తుంది అని చెప్పొచ్చు, ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన యానిమేషన్ మరో భారీ కళాఖండాన్ని చూడబోతున్న ఫీలింగ్ ని కలిగించింది.

బాలీవుడ్ కోలివుడ్, శాండల్ వుడ్ అండ్ టాలీవుడ్ హేమాహేమీలు నటించబోతున్న ఈ సినిమా షూటింగ్ అతిత్వరలోనే జరుగుతుండగా సినిమా 2018 లో ప్రేక్షకులముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here