మెగాస్టారా మజాకా…ఇండస్ట్రీ రికార్డ్…జస్ట్ 8 నిమిషాల్లో వరల్డ్ వైడ్ భీభత్సం

0
7466

టాలీవుడ్ ఆల్ టైం మెగాస్టార్ తన పవర్ ఏంటో చూపాడు…మెగాస్టార్ అప్ కమింగ్ సెన్సేషన్ సైరానరసింహరెడ్డి తో అభిమానులకు అన్ లిమిటెడ్ గూస్ బంప్స్ తెప్పించాగా మెగాస్టార్ పుట్టినరోజున అభిమానులు మెగాస్టార్ కి అదిరిపోయే గిఫ్ట్ ని ఇస్తున్నారు.

సైరానరసింహరెడ్డి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కేవలం 8 నిమిషాల్లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేసి ఆల్ టైం హిస్టారికల్ రికార్డును నెలకొల్పారు…టాలీవుడ్ చరిత్రలో ఇంత వేగంగా వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిన ఫస్ట్ లుక్ మరోటి లేదనే చెప్పాలి.

ఇక మోషన్ పోస్టర్ కి వస్తున్న రెస్పాన్స్ పీక్స్ లో ఉండగా ఇప్పుడు సినిమా పై ఉన్న అంచనాలు పీక్స్ లో పెరిగిపోయాయి అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here