5 నిమిషాల్లో ఇండియా 9 నిమిషాల్లో వరల్డ్ వైడ్…మెగా ఫ్యాన్స్ దెబ్బ అదుర్స్

0
3873

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలు పెట్టగా సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ టీసర్ రిలీజ్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ దూసుకుపోతున్నారు.

టీసర్ రిలీజ్ అయిన 5 నిమిషాల్లోనే ఇండియా వైడ్ గా ట్రెండ్ అయిన సైరా టీసర్ వరల్డ్ వైడ్ గా కేవలం 9 నిమిషాల్లోనే ట్రెండ్ అయ్యింది. ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ట్రెండింగ్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీసర్ ఇండియా లో అన్ని చోట్ల ట్రెండ్ అవుతుండటం విశేషం.

టీసర్ లో మెగాస్టార్ లుక్ విషయంలో కొందరు సాటిస్ ఫై అవ్వలేదని తెలుస్తుంది. అది తప్పితే టీసర్ మొత్తం గూస్ బంప్స్ స్టఫ్ గా చెప్పుకోవచ్చు. ఇక యూట్యూబ్ లో టీసర్ ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here