టాలీవుడ్ చరిత్రలో “50 కోట్లు” దాటిన టోటల్ సినిమాలు

9
294

50 cr movies in tollywoodటాలీవుడ్ హిస్టరీలో 50 కోట్ల సినిమాకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఒక హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా 50 కోట్ల మార్క్ పై ఉంటుంది. ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నా ఓవరాల్ గా మాత్రం టార్గెట్ ని కొందరు హీరోలు మాత్రమే అందుకుంటున్నారు. అందుకే ఈ  50 కోట్ల మార్క్ స్టార్ హీరోలకు స్టేటస్ సింబల్.

1.    బాహుబలి2(2017)—–750 కోట్లు***(తెలుగు+తమిళ్+మలయాళం+హిందీ)
2.    బాహుబలి(2015)———–304 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం+హిందీ)

3.    ఖైదీనంబర్150(2017)—–104 కోట్లు
4.   శ్రీమంతుడు(2015)——–86.75 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

5.    జనతాగ్యారేజ్(2016)———–85 కోట్లు(తెలుగు+మలయాళం)
6.    మగధీర(2009)———– 83 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
7.   సరైనోడు(2016)————-75.02 కోట్లు
8.  అత్తారింటికి దారేది(2013)————74.90 కోట్లు
9.    కాటమరాయుడు(2017)——-62.60 కోట్లు
10. గౌతమీపుత్ర శాతకర్ణి(2017)——60.60 కోట్లు
11. గబ్బర్ సింగ్(2012)———–60.50 కోట్లు

12.    రేసుగుర్రం(2014)————–59.40 కోట్లు (తెలుగు+మలయాళం)
13.    ధృవ(2016)——–58.15 కోట్లు
14.   దూకుడు(2011)—————57.50 కోట్లు (తెలుగు+తమిళ్)

15.    నాన్నకుప్రేమతో(2016)———-55.60 కోట్లు
16.   ఈగ(2012)—————–54 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

17.   రుద్రమదేవి(2015)——52.65 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

18.   సర్దార్ గబ్బర్ సింగ్(2016)———–52.62 కోట్లు 
19.  ఊపిరి(2016)————52.60 కోట్లు( తెలుగు+తమిళ్)
20.   సన్ ఆఫ్ సత్యమూర్తి(2015)—–52.40 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)
21.  సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు(2013)———51.60 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం) 
22.  సోగ్గాడే చిన్నినాయనా(2016)——–50.12 కోట్లు
23.  అ..ఆ(2016)———50.10 కోట్లు

ఇందులో అల్లుఅర్జున్ 4 సార్లు-పవన్ కళ్యాణ్ 4 సార్లు,-మహేష్ బాబు 3 సార్లు,  నాగార్జునలు 2 సార్లు, ఎన్టీఆర్ 2 సార్లు, రామ్ చరణ్ 2 సార్లు, చిరంజీవి, బాలకృష్ణ, నాని-ప్రభాస్-నితిన్ ఒకసారి ఈ మార్క్ ని అందుకున్నారు.

9 COMMENTS

  1. magadheera telugu lo 72 so 2009 lone 12c collect cheste other languages eega entha collect cheyali asalu 2009 lo telugu movie bayata antha adaya overseas lone 1m kuda kottani magadheera 12 c from other states a comedy mastaru 58 c ni elagithe gani 83 chesru nidanaga 100 ki cherchandi malli edo suitcase dorikindhi ani and nkp ki nuvvu emi kalapavadu maku vachinavi chalu we dont want extras

    • bro Magadheer only 58C telugu version, tamil & malayalam kalipina inko 2C untundi anthe, MD collections fake, gross ni share ga chupincharu ABO & other megay sites, ippudu Sarrinodu movie ki kuda nizam lo net ni share ga cupistunnaru. Mega familine antha, SOS- ONLY 43C.

  2. sarrainodu inka collections completed avvaledu full run ending ayyesariki pakka 60 crore above collect avtundi Malayalam lo inka release kuda ledu history create avtundi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here