బాహుబలి తర్వాత ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన జైలవకుశ

0
4853

  గత ఏడాది యూట్యూబ్ రికార్డుల రా రాజుగా జనతాగ్యారేజ్ తో సంచలన రికార్డులను నమోదు చేస్తూ ఆల్ టైం హిస్టారికల్ రికార్డులు నమోదు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సారి జైలవకుశ సినిమాతో మరిన్ని భీభత్సాలు సృష్టించాడు. తనకే సాధ్యం అయ్యే భారీ రికార్డులతో ఇప్పుడు టాలీవుడ్ లో బాహుబలి ని పక్కకు పెడితే ఆల్ టైం నంబర్ వన్ గా నిలిచి సత్తా చాటిన ఎన్టీఆర్ జైలవకుశ……

మరో మైలురాయిని అధిగమించింది…రిలీజ్ అయిన 40 రోజుల లోపే ఏకంగా 20.3 మిలియన్ వ్యూస్ ని ఒక్క యూట్యూబ్ లోనే సొంతం చేసుకుని సంచలన రికార్డును నమోదు చేసింది…బాహుబలి ని పక్కకు పెడితే ఇంత ఫాస్ట్ గా 20 మిలియన్ వ్యూస్ ని దాటిన ట్రైలర్ మరోటి లేదు.

కాగా ఇప్పటి వరకు 2 లక్షల 61 వేల లైక్స్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ రానున్న రోజుల్లో మరిన్ని భీభత్సాలు సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. కచ్చితంగా ట్రైలర్ జోరు చూస్తుంటే 21 మిలియన్స్ మార్క్ క్రాస్ చేసే చాన్స్ ఉంది. ఇదే కనుక జరిగితే బాహుబలి తర్వాత ఈ మార్క్ ని క్రాస్ చేసే మొట్టమొదటి టాలీవుడ్ ట్రైలర్ గా జైలవకుశ ట్రైలర్ సంచలన రికార్డును నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

Related posts:

వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ రికార్డులకెక్కిన మెగాస్టార్
మన హీరోలు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టాప్ 5 సినిమాలు ఇవే
దువ్వాడ జగన్నాథం రెగ్యులర్ షో కామన్ ఆడియన్స్ టాక్
అల్లుఅర్జున్ [నాపేరుసూర్య-నాఇల్లుఇండియా] ఫస్ట్ లుక్-దుమ్ములేచిపోయింది
టైటిల్ పెట్టకుండానే చరిత్రకెక్కిన పవర్ స్టార్
ఫిదా@డే11...30 కోట్ల మ్యాజికల్ మార్క్ తో సంచలనం
వీకెండ్ రాజుగారిగది 2 కలెక్షన్స్...కుమ్మి కుమ్మి దంచేశాడు నాగార్జున
కాటమరాయుడు TRP రేటింగ్...దిమ్మతిరిగే షాక్ ఇది
మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు దక్కిన నంది అవార్డులు ఎన్నో తెలుసా??
ఫస్ట్ డే టాప్ 13 షేర్ 2017 లో అందుకున్న సినిమాలు
జై సింహా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్....ఇంత పోటి లో భీభత్సం సృష్టించిన బాలయ్య
ఎన్టీఆర్ తో బాలీవుడ్ హీరోయిన్....ఆల్ మోస్ట్ కన్ఫాం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here