టాప్ 10 శాటిలైట్ రైట్ మూవీస్ ఇన్ టాలీవుడ్

7
15427

తెలుగు సినిమా ఇండస్ట్రీ… ఇండియా లో అత్యధిక షేర్ సాధించే సినిమాలు ఎక్కువ గా ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీల లో ముందుంటుంది. కానీ ఆ సినిమాలు శాటిలైట్ రైట్స్ విషయం లో మాత్రం మిగిలిన ఇండస్ట్రీల తో పోల్చితే మన సినిమా ల రేటు మాత్రం చాలా తక్కువ గా ఉంటుంది. బాలీవుడ్ కోలివుడ్ సినిమా లకు మినిమమ్ 25 కోట్ల నుండి రేటు పలికి తే మనకు మాత్రం 15 కోట్ల రేటు ఇప్పుడిప్పుడే సాధ్యం అవుతుంది. ఈ మధ్యకాలంలో టాప్ 15 అత్యధిక రేటు దక్కించుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి.
*NOTE:-ఇక్కడ స్పైడర్ కి తెలుగు తమిళ్ మరియి హిందీ డబ్బింగ్ అన్ని కలిపి 26 కోట్లు దక్కింది…అందులో తెలుగు వర్షన్ కి ఎంత అనేది తెలియలేదు..

16. సన్ ఆఫ్ సత్యమూర్తి(2015)————9.50 కోట్లు
15. ఆగడు(2014)———-9.75 కోట్లు
14. నాన్నకుప్రేమతో(2016)———10.75 కోట్లు
13. శ్రీమంతుడు(2015)———-12 కోట్లు
12. ఖైదీనంబర్(2017)—–12.10 కోట్లు
11. కాటమరాయుడు(2017)—-12.5 కోట్లు
10. జనతాగ్యారేజ్(2016)———12.50 కోట్లు
9. 1 నేనొక్కడినే(2014)———12.50 కోట్లు
8. బ్రూస్ లీ(2015)———12.75 కోట్లు
7. బ్రహ్మోత్సవం(2016)———-13 కోట్లు
6 సర్దార్ గబ్బర్ సింగ్(2016)——–13.50 కోట్లు
5.దువ్వాడజగన్నాథం(2017)—-14.3కోట్లు 
4. జైలవకుశ(2017)——–14.5 కోట్లు
3. బాహుబలి పార్ట్ 1(2015)————15 కోట్లు
2. సరైనోడు(2016)———–16 కోట్లు
1. బాహుబలి 2(2017)—-18 కోట్లు

ఇవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో టాప్ 15 లో నిలిచిన తెలుగు సినిమాలు, త్వరలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకి భారీ రేట్లు దక్కుతాయి కాబట్టి లిస్టులో మార్పులు కచ్చితంగా జరుగుతాయి.

Tollywood Top 15 Satellite Movies of alltime 

Here Are the tollywood top 15 Satellite movies of alltime..allu arjun Movies getting huge rate in satellite rights…

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here