టాలీవుడ్ చరిత్రలో టాప్ 29 TRP రేటింగ్ తెచ్చుకున్న మూవీస్

9
15707

టాలీవుడ్ లో క్రేజీ సినిమా లన్నీ బుల్లితెర పై సూపర్ హిట్ అవ్వాల ని రూల్ లేదు. కొన్ని ఫ్లాఫ్ సినిమా లు కూడా బుల్లితెర పై ఇప్పటి కి రికార్డు లు క్రియేట్ చేస్తూ నే ఉన్నాయని చెప్పొచ్చు, ఆ సినిమా లను కొన్న ఛానెల్ కి లాభాలు తెచ్చిపెడు తూనే ఉన్నాయి. మగధీర లాంటి కొన్ని సినిమా లు టాలీవుడ్ TRP ల విషయంలో కూడా డామినేట్ చేశాయి.

మరికొన్ని వెండితెరపై ఫ్లాఫ్ గా నిలిచిన సినిమాలు కూడా బుల్లితెరపై విపరీతమైన ఆదరణను నోచు కున్నాయి. మగధీర నే తీసుకుంటే దాదాపు 6 ఏళ్ళు టెలివిజన్ లో ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డు ఈ ఇయర్ లో బాహుబలి బ్రేక్ చేస్తుంది అని అంతా అనుకున్నారు.

కాని ఆ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. బాహుబలి కంటే ముందే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా TRP విషయంలో కొత్త రికార్డును నెలకొలిపింది. *ఈ మధ్య ఈ TRP విషయంలో కూడా కొన్ని చానెల్స్, కొన్ని వేరే సైట్స్ ఒక్కో సినిమాను హైలేట్ చేస్తున్నాయి. మేము మాకు అందిన సమాచారం ప్రకారం ఈ టాప్ 20 సినిమాలను ఎంపిక చేశాము.

సినిమా పేరు            వచ్చిన రేటింగ్

 1. టెంపర్( 2015 )  —–26 TRP రేటింగ్ (జెమినీ టివి )
 2. మగధీర( 2009 ) ——–24 TRP రేటింగ్ ( మాటివి )
 3. బాహుబలి2 ( 2017 )—-22.70 TRP రేటింగ్ ( మాటివి )
 4. శ్రీమంతుడు( 2015 ) —–22.54 TRP రేటింగ్ (జీ తెలుగు )
 5. దువ్వాడ జగన్నాథం ( 2017 )—-21.70 TRP రేటింగ్ ( జీ తెలుగు )
 6. బాహుబలి( 2015 ) ——21.54 TRP రేటింగ్ ( మాటివి ) 
 7. ఫిదా(2017)—–21.31 TRP రేటింగ్ ( మాటివి)
 8. జనతాగ్యారేజ్(2016)—— 20.69 TRP రేటింగ్ ( మాటివి ) 
 9. అత్తారింటికి దారేది( 2013 ) —19.84 TRP రేటింగ్ ( మాటివి )
 10. రోబో( 2010 ) ——19.04 TRP రేటింగ్ (జెమినీ టివి )
 11. బిచ్చగాడు(2016)—18.76 TRP రేటింగ్ ( జెమినీ టీవి )

12. గబ్బర్ సింగ్( 2012 ) –18.52 TRP రేటింగ్ (జెమినీ టివి )
13.
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు( 2013 )—18.42 TRP రేటింగ్ ( మాటివి )
14.
దృశ్యం( 2014 ) —–18.12 TRP రేటింగ్ ( జెమినీ టివి )
15.
ఈగ( 2012 ) ——-18.06 TRP రేటింగ్ ( మాటివి )
16.
రేసుగుర్రం( 2014 ) —-18.01 TRP రేటింగ్ ( జెమినీ టివి )
17. జైలవకుశ(2017)—-17.7 TRP రేటింగ్ ( జెమినీ టీవీ )
18. రాజా ది గ్రేట్ (2017)—-17.7 TRP రేటింగ్ ( మా టీవీ )
19.
సన్ ఆఫ్ సత్యమూర్తి( 2015 ) —17.38 TRP రేటింగ్ ( మాటివి )
20.
దూకుడు( 2011 ) —-17.20 TRP రేటింగ్ ( మాటివి )
21.
అల్లుడుశీను( 2014 ) —-16.91 TRP రేటింగ్ ( జెమినీ టివి )

22. శ్రీరామదాసు( 2006 ) ——-16.24 TRP రేటింగ్ ( మాటివి )
23.
ఒక లైలా కోసం( 2014 ) —–16.05 TRP రేటింగ్ ( మాటివి )
24.
ఆటోనగర్ సూర్య( 2014 ) —–15.95 TRP రేటింగ్ ( మాటివి )
25.
గోవిందుడు అందరివాడేలే( 2014 ) —–15.86 TRP రేటింగ్ ( జెమినీ టివి )
26.
రారండోయ్ వేడుక చూద్దాం(2017)——15.65 TRP రేటింగ్
27.
సినిమా చూపిస్త మావ( 2015 ) —–15.21 TRP రేటింగ్ ( మాటివి )
28.
గీతాంజలి( 2014 ) ——–15.23 TRP రేటింగ్ ( జీ తెలుగు )
29.
సర్దార్ గబ్బర్ సింగ్ (2016)—15.21 TRP రేటింగ్ ( మాటివి )

ఇవి ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో టాప్ 29 TRP రేటింగ్ దక్కించుకున్న సినిమాలు…. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపినవి ఉన్నాయి అదే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టు కోక పోయినా బుల్లి తెరపై ఆకట్టుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో టాప్ 29 ప్లేసులలో నిలిచిన సినిమాలు ఇవే…ఇందులో ఏ సినిమా మీ ఫేవరేటో కింద పోల్ చేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఏమైనా సినిమాలు మిస్ అయ్యాయి అనిపిస్తే వాటి వివరాలు చెప్పండి.

Related posts:

అప్పుడే నేషనల్ వైడ్ రచ్చ మొదలెట్టిన యంగ్ టైగర్ [కుశ టీసర్]
బాహుబలి2 లో 8 బిగ్గెస్ట్ డౌట్స్ ఇవే
ఎన్టీఆర్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు...నేను తనకి ఛాన్స్ ఇవ్వలేదు...రాజమౌళి షాకింగ్ కామెంట్స్
బాబీ తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన
నో డౌట్ ఎన్టీఆర్ తోపు...షాకింగ్ కామెంట్స్ చేసిన విలన్
315 థియేటర్స్ లో రిలీజ్ అయితే 9 వ రోజు 1 మిలియన్...టోటల్ ఇండస్ట్రీ షాక్
ఆ విషయంలో ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసే హీరో టాలీవుడ్ లో లేడు
రంగస్థలం నైజాం 18....చరణ్ కెరీర్ లో ఫస్ట్ టైం
||2017|| 300 కోట్లతో ఆ ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా ఇదే
జవాన్ మూవీ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ స్టేటస్ ఎంటో తెలుసా??
ఎన్టీఆర్ అలా చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను--వినాయక్
భాగమతి ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here