టాలీవుడ్ టాప్ 5 హీరోస్( బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కల ప్రకారం)

71
18421

 ఇదేమి లెక్కలు అనుకుంటున్నారా…. టాలీవుడ్ టాప్ హీరోల రీసెంట్ టాప్ 3 మూవీస్ ల కలెక్షన్స్ లెక్కలివి… బాహుబలి ని లెక్కేస్తే ఏ స్టార్ హీరో కూడా అందు కోలేడు కాబట్టి బాహుబలి ని ఇందులో ఇన్వాల్వ్ చేయ లేదు.. మొత్తం మీద లాస్ట్ 3 సినిమా ల కలెక్షన్స్ తీసు కుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనూహ్యంగా టాప్ ప్లేస్ కి చేరు కున్నాడు.ఇప్పటివరకు వచ్చిన మన హీరోల సినిమాల రిజల్ట్   ని పరిగణలోకి తీసుకుని టాప్ 5 హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఎవరు ఎవరు ఉన్నారో తెలుసుకుందాం పదండీ…

నోట్: కేవలం హీరోల లాస్ట్ మూడు సినిమాల కలెక్షన్స్ మాత్రమే బేస్ చేసి ఈ లిస్టు ఇస్తున్నాం, అందులో స్పెషల్ అప్పీయరెన్స్ కూడా ఉన్నాయి. ఇవి కేవలం మన హీరోల లాస్ట్ 3 మూవీస్ ని బేస్ చేసుకుని ఇస్తున్న ర్యాంకింగ్స్ మాత్రమే.

1.ఎన్టీఆర్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
జైలవకుశ—-81.5 కోట్లు
జనతాగ్యారేజ్—–85 కోట్లు

నాన్నకుప్రేమతో—-55.60 కోట్లు
టోటల్ 3 మూవీస్ కలెక్షన్స్ 222 కోట్లు

2. అల్లుఅర్జున్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
దువ్వాడ జగన్నాథం—-71.6 కోట్లు
సరైనోడు—-76 కోట్లు

సన్ ఆఫ్ సత్యమూర్తి—–52.24 కోట్లు
టోటల్ 3 మూవీస్ కలెక్షన్స్ 199.84 కోట్లు

3. మహేష్ బాబు లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
స్పైడర్—-64 కోట్లు
బ్రహ్మోత్సవం—–37 కోట్లు

శ్రీమంతుడు——–87 కోట్లు
టోటల్ మూడు సినిమాల కలెక్షన్స్  188 కోట్లు

4. పవన్ కళ్యాణ్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
అజ్ఞాతవాసి——56.5 కోట్లు++
కాటమరాయుడు—–62.50 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్—-52.60 కోట్లు

టోటల్ మూడు సినిమాల కలెక్షన్స్   171.6 కోట్లు

5. రామ్ చరణ్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
ధృవ—–58.4 కోట్లు
బ్రూస్ లీ—-41 కోట్లు

గోవిందుడుఅందరివాడేలే—–40.60 కోట్లు
టోటల్ మూడు సినిమాల కలెక్షన్స్  140 కోట్లు

ప్రస్తుతం కేవలం బాక్స్ ఆఫీస్ లెక్కలను పరిగణలోకి తీసుకుని లాస్ట్ మూడు సినిమాల కలెక్షన్స్ ని లెక్కేస్తే అన్ డౌటెడ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో అలాగే అల్లుఅర్జున్ రెండో ప్లేస్ ని దక్కించుకుంటారు…ఈ ఇద్దరు స్టార్స్ వరుసగా రెండేళ్ళ నుండి మోస్ట్ కన్సిస్టంట్ గా బాక్స్ ఆఫీస్ రికార్డులను దుమ్ము రేపుతూ దూసుకుపోతున్నారు. ఈ లిస్టులో మిగిలిన హీరోల తదుపరి సినిమాల రిజల్ట్ ని బట్టి మార్పులు చేస్తాం…మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

71 COMMENTS

  1. Ntr(inka add kavvochu ) AA vi (rudramadevi lekka ledu ) endukante andulo Anushka. Kuda. Undi Gopala G credit of pk that’s it thank u

  2. Gopala gopala movie multistar movie pawankalyan okkadadi kadhu alage allu arJun rudhramma devi movie main anushaka kosam aa movie credit allu arjun aa noo bosss this too much

  3. Miru enni lekkalu vesukunna mahesh no 1.because 2flops 1hit tho ne top 4 collections vachai ante mahesh stamina ento mire chepparu kda adi kuda Jst 10 cre difrece sooo always mahesh sir is no

  4. Career lo flop movies ani vati total collection Chudu Apudu evaru top hero anedi thelustundi hit Ithe a hero iena collections vasthai

  5. two flops unna kani ram charan top 5 lo unnadante great…inka last five films tiskunte yevadu,nayak untayi..appudu charan ni evaru touch kuda cheyaleru…mega power star rocks…pk also good

  6. Two flops unna gani ramcharan top5 lo unnadu..inka yevadu ,nayak unte charan e 1st undevadu..mega paower star rocks..pk also good…

    • Aunaa.. o sari count chey last 5 mb dhi PK dhi NTR dhi appudu kuda ntr e top. Telusukuni matladu… EndhukisthRra department Loki antha sodhi gallu

  7. tollywood ala aita last 5mwe compare cheyu last 10mwe compare cheyu.ala aita pawan charan mahesh top lo vuntaru.tokkal lekkalo chupaku.nuv boddadu fan ardamaindi

  8. Jai ntr no.1 star in Telugu film industry ….even other heroes never touch ntr acting and stardom….he is becoming state cm after 2035 year

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here