[తొలి 24 గంటల్లో ఆల్ టైం] రికార్డ్ వ్యూస్ ని తెచ్చుకున్న తెలుగు సినిమా [టీసర్]లు ఇవే

14
4525

  తెలుగు సినిమాల యూట్యూబ్ రికార్డులు ఒక్క ఏడాదిలో కనివినీ ఎరగని రేంజ్ లో పెరిగిపోయాయని చెప్పొచ్చు…ఇదివరకు గంటలు గడిస్తే కాని 1 మిలియన్ కోసం ఆశగా ఎదురుచూసే మన హీరోల సినిమాలు ఇప్పుడు ఒకటి రెండు గంటల్లోనే రికార్డులు సృష్టిస్తున్నాయి.

రీసెంట్ గా తొలి 24 గంటల్లో అత్యధిక యూట్యూబ్ వ్యూస్ ని దక్కించుకున్న టాప్ 8 టీసర్లు ఏవో తెలుసుకుందాం పందడి…కేవలం యూట్యూబ్ రికార్డులు మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నాం..

టాప్ 1-జైలవకుశ(2017)——4.9 మిలియన్ వ్యూస్
టాప్ 2-స్పైడర్ గ్లిమ్సం(2017)—–4.2 మిలియన్ వ్యూస్
టాప్ 3-స్పైడర్ టీసర్(2017)—–4.04 మిలియన్ వ్యూస్
టాప్ 4-జైలవకుశ టీసర్ 2(2017)—–3.04 మిలియన్ వ్యూస్
టాప్ 5-MCA-మిడిల్ క్లాస్ అబ్బాయి(2017)—3 మిలియన్ వ్యూస్
టాప్ 6-కాటమరాయుడు(2017)—-2.96 మిలియన్ వ్యూస్

టాప్ 7-జైలవకుశ(2017)—-2.54 మిలియన్ వ్యూస్
టాప్ 8-రాజా ది గ్రేట్(2017)—-2.5 మిలియన్ వ్యూస్

టాప్ 9-పైసావసూల్(2017)—–2.48 మిలియన్ వ్యూస్

ఇవి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 9 వ్యూస్ ని 24 గంటల్లో యూట్యూబ్ లో దక్కించుకున్న తెలుగు సినిమా టీసర్లు… ఈ టీసర్స్ లో మీ ఫేవరేట్ టీసర్ ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

14 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here