2.0 తెలుగు టీసర్….విజువల్ వండర్

0
2497

సూపర్ స్టార్ రజినీ కాంత్ శంకర్ ల రోబో సినిమా కి సీక్వెల్ రోబో 2 ఎట్టకేలకు వచ్చేసింది…అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్న ఈ సినిమా టీసర్ ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశారు.

టీసర్ ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు….విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు…మీరు టీసర్ చూసి ఎలా అనిపించిందో చెప్పండి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here