24 కోట్ల టార్గెట్…2 డేస్ లో ఎంతోచ్సిందో తెలిస్తే షాక్ అవుతారు!!

0
4171

వరుణ్ తేజ్ ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమా తొలిప్రేమ… రాశిఖన్నా హీరోయిన్ గా చేసిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళతో దూసుకు పోతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టొరీ గా ఈ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై కూడా గట్టిగానే కనిపించింది అని చెప్పొచ్చు.

సినిమా మొదటి రోజే ఓవరాల్ గా 5.17 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు ఆదివారం అవ్వడం సినిమాకి కలిసి వచ్చింది. ఇక రెండో రోజు కూడా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపింది…ఆల్ మోస్ట్ మొదటి రోజుకి ఈక్వల్ గా కలెక్షన్స్ ని సాధించింది.

మొదటి రోజు 3.23 కోట్లు వసూల్ చేస్తే రెండో రోజు 3 కోట్లు వసూల్ చేసింది. మొత్తం మీద రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 6.23 కోట్ల షేర్ ని అందుకుంది…ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఆవల 2.2 కోట్ల షేర్ ని అందుకుంది…దాంతో 24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రెండు రోజుల్లో 8.43 కోట్ల షేర్ తో అద్బుతమైన ఓపెనింగ్స్ ని సాధించి దూసుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here