శివరాత్రి రోజు…తొలిప్రేమ భీభత్సం…కుమ్మేసింది!!

0
855

  బాక్స్ ఆఫీస్ దగ్గర వరుణ్ తేజ్ రాశిఖన్నా ల తొలిప్రేమ కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ దూసుకు పోతుంది…. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా… అందులో వర్కింగ్ డే లో కూడా మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా శివరాత్రి పర్వదినంలో కూడా అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది… కొన్ని ఏరియాలలో శివరాత్రి స్పెషల్ మిడ్ నైట్ షోలలో కూడా ఈ సినిమా ప్రదర్శింపబడుతుంది.

దాంతో కలెక్షన్స్ మొత్తం మీద 4 వ రోజు కూడా అద్బుతంగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. మూడు రోజుల్లో టోటల్ గా 11.44 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ 2 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టడం ఖాయం అంటున్నారు.

ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. మిడ్ నైట్ షోలలో గ్రోత్ బాగుంటే సినిమా అంతకుమించి కూడా వసూల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 5 వ రోజు కూడా వాలంటైన్స్ డే ఉండటం తొలిప్రేమ లాంటి లవ్ స్టొరీ కి మరింత కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయి కొన్ని గంటల్లో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here