5000 కి పైగా థియేటర్స్ లో అమీర్ సినిమా

0
388

బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తగ్స్ ఆఫ్ హిందుస్తాన్…. భారీ ఎత్తున ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పై అంచనాలు అత్యంత భారీ ఎత్తున ఉండటంతో సినిమా ను కనీ వినీ ఎరగని రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.

హిందీ వర్షన్ ని 4300 థియేటర్స్ లో తెలుగు తమిళ్ వర్షన్స్ ని 750 థియేటర్స్ లో ఇండియాలో రిలీజ్ చేస్తున్నారట. దాంతో ఇండియాలోనే సినిమా 5000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 43 నిమిషాలు అని తెలుస్తుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here