టిక్.టిక్.టిక్…టోటల్ కలెక్షన్స్…అనుకున్నదొకటి-వచ్చింది ఒకటి!!

0
3647

ఇండియన్ సినిమాలో మొదటి ఫుల్ లెంత్ స్పేస్ కాన్సెప్ట్ గా వచ్చిన తమిళ్ మూవీ టిక్.టిక్.టిక్ తెలుగు లో రిలీజ్ అయిన మొదటి షో కే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ కి ఎంత పవర్ ఉందో పబ్లిసిటీ కి కూడా అంతే పవర్ ఉంటుంది.

సినిమా ఎలా ఉన్నా జనాల్లో చూడాలి అన్న ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తే మంచి వసూళ్లు వస్తాయి…అదే బాగున్న సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళే పబ్లిసిటీ ఈ సినిమాకి చేయక పోవడంతో తెలుగు లో పరాజయం పాలయ్యింది ఈ సినిమా.

తెలుగు లో మొత్తం మీద 3 కోట్లకు సినిమాను అమ్మితే టోటల్ గా 1.45 కోట్ల షేర్ ని అందుకుని 1.55 కోట్ల నష్టాన్ని మిగిలించింది టిక్.టిక్.టిక్ సినిమా…దాంతో ఈ సినిమా టాక్ బాగున్నా ప్రమోషన్స్ లేక జనాల్లోకి వెళ్ళలేక ఫ్లాఫ్ గా మిగిలిపోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here