2017 బిగ్గెస్ట్ మాస్ హిట్ ఆఫ్ టాలీవుడ్ ఈ సినిమానే!

0
1922

2017 ఇయర్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ కి వచ్చేసింది…ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏది బెస్ట్ ఏది వరస్ట్ అండ్ ఏది వేస్ట్ అన్న విషయాలు అందరికీ తెలిసిందే… కాగా 2016 లో బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచిన సినిమాలు సరైనోడు మరియు జనతాగ్యారేజ్ లు నిలిచాయి…మరి 2017 లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎ సినిమా బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచిందో తెలుసుకుందాం…మాస్ హిట్ అంటే ఎక్కువమంది చూసిన మాస్ ఒరియేంటెడ్ మూవీ అన్న మాట.

ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో మాస్ కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్ 150, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలు మాస్ మూవీస్ లిస్టులో ముందు నిలిచే సినిమాలు..బాహుబలి ని ఇక్కడ తీసుకోవడం లేదు…ఆ సినిమా మాస్ హిట్ ముందు ఎ సినిమా అసలు నిలబడదు…

ఉన్న ఈ మూడు సినిమాల్లో మాస్ ని ఓ రేంజ్ లో అలరించిన సినిమా జైలవకుశ….కొంతవరకు ఆకట్టుకున్న సినిమా కాటమరాయుడు… కానీ మాస్ మూవీస్ లో 100 కోట్ల బిజినెస్ చేసి ఆ బిజినెస్ ని వెనక్కి తెచ్చిన ఖైదీనంబర్150….అలాగే మాస్ ఏరియాస్ అన్నింటిలో బిగ్గెస్ట్ మార్జిన్ తో కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా కూడా చిరు సినిమానే… సో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ మాస్ హిట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్150….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here