టాలీవుడ్ మోస్ట్ హ్యాప్పెనింగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
2349

2015 టెంపర్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు…వరుసగా మూడు విజయాలు ఒకటి తర్వాత ఒకటి రావడం సోషల్ మీడియాలో సూపర్ ఫామ్ లో కొనసాగుతూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాడు.

ఇక ఇప్పుడు బుల్లితెరపై బిగ్ బాస్ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర అవుతున్న ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరుగుతుండగా ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ హ్యాప్పెనింగ్ హీరోగా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

కాగా జైలవకుశ కనుక అనుకున్న విజయాన్ని అందుకుంటే ఆ ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు..ఈ జనరేషన్ హీరోల్లో మూడు పాత్రలను ఒకే సినిమా చేస్తున్న హీరో అవ్వడంతో ఈ సినిమాపై ఎక్స్ పెర్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here