ఆల్ టైం టాప్ 5 బిగ్గెస్ట్ బర్త్ డే రికార్డులు కొట్టిన టాప్ 5 హీరోలు!!

0
1606

టాలీవుడ్ లో హీరోల పుట్టినరోజు వేడుకలు కూడా ఓ రేంజ్ ఓ జరుగుతున్నాయి. ఒకప్పుడు కేక్ కట్టింగ్స్, రక్తదానాలు, ఫ్రీగా భోజనం పెట్టడం లాంటివి చేసేవారు… ఇప్పుడు వాటికి తోడుగా సోషల్ మీడియా లో రికార్డ్ లెవల్ ట్రెండ్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది ఒక్కో హిరో పుట్టిన రోజు వేడుకకి పెరుగుతూ పోతుంది కానీ ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పొచ్చు. హీరోల పుట్టిన రోజు ఏకంగా….

ఇండియా లెవల్ లో సంచలన ట్వీట్స్ తో ట్రెండ్ చేసి అందరు హీరోల ఫ్యాన్స్ దుమ్ము లేపుతున్నారు. ఒకసారి ఇప్పటి వరకు జరిగిన బర్త్ డే ట్రెండ్ లో టాప్ లో ఉన్న ట్రెండ్స్ ని గమనిస్తే…
#HBDLeaderPawanKalyan – 2.9 M (2017)
#HappyBirthdayNTR – 2.2 M (2018)
#HBDDarlingPrabhas – 2.1M (2017)

#HBDMaheshbabu – 1.1 M (2017)
#HBDBelovedAlluArjun – 925.6K (2018)
#HBDDearestRamcharan – 838K (2018)
#HappyBirthdayNTR – 690K+ (2017)

ఇవి ఇప్పటి వరకు టాప్ లో ట్రెండ్స్ అని చెప్పొచ్చు. ఇక ఇండియా లెవల్ లో కూడా వీటిలో టాప్ 3 బిగ్గెస్ట్ రికార్డులు మనవే అని చెప్పాలి. 4 వ ప్లేస్ లో విజయ్ పుట్టినరోజున 1.2 మిలియన్ ట్వీట్స్ అలాగే 6 వ ప్లేస్ లో అజిత్ పుట్టినరోజు ట్రెండ్ 1.05 మిలియన్ ట్వీట్స్ తో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here