ఫస్ట్ డే టాప్ 10 షేర్ 2017 లో అందుకున్న సినిమాలు

0
2829

  2017 ఇయర్ ఆల్ మోస్ట్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది. పెద్ద చిన్న సినిమాలు మొదటి రోజు నుండే అద్బుతమైన వసూళ్లు కురిపించడం మొదలు కాగా ఈ ఇయర్ GST కి ముందు ఒకలా కలెక్షన్స్ రాగా GST తర్వాత కలెక్షన్స్ పై ప్రభావం గట్టిగానే పడింది. సుమారు 15% to 20% వరకు కలెక్షన్స్ మొదటి రోజు తగ్గుముఖం పట్టాయి అని చెప్పొచ్చు. ఒకసారి ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి రోజు టాప్ 10 షేర్ సాధించిన సినిమాలు ఏవో చూద్దాం పదండి…

NOTE:-ఇక్కడ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు మాత్రమె చెబుతున్నాం గమనించండి….
1. బాహుబలి—-42.43 కోట్లు
2. ఖైదీనంబర్150—-23.32 కోట్లు
3. కాటమరాయుడు—-23.06 కోట్లు
4. జైలవకుశ(GST)—–21.04 కోట్లు
5. దువ్వాడ జగన్నాథం—-18.37 కోట్లు 
6. స్పైడర్(GST)——15.37 కోట్లు
7. గౌతమీపుత్ర శాతకర్ణి—-9.76 కోట్లు
8. పైసావసూల్(GST)—-7.86 కోట్లు
9. విన్నర్—-5.55 కోట్లు
10. రాజా ది గ్రేట్(GST)—-5.01 కోట్లు
11. నిన్ను కోరి—-4.78 కోట్లు
12. నేను లోకల్—-4.1 కోట్లు

ఇవి మొత్తం మీద టాప్ 12 ఫస్ట్ డే షేర్ ని 2017 లో సాధించిన సినిమాలు….రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు రిలీజ్ ఉండటంతో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమా ఏది అవుతుందో చూడాలి..మీరు ఏ సినిమా ఈ లిస్టులో ఎంటర్ అవుతుంది అనుకుంటున్నారో…అలాగే మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here