సౌత్ సినీ హిస్టరీ లో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన టాప్ 10 మూవీస్

0
4033

బాక్స్ ఆఫీస్ దగ్గర సౌత్ మూవీస్ సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఒకటి కి మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ మొదటి రోజు 50 కోట్ల నుండి ఇప్పుడు 100 కోట్ల రేంజ్ కి ఎగబాకాయి. ఇక బాహుబలి అయితే ఎవ్వరికీ అందనంత ఎత్తులో 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాప్ లో ఉంది.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 సౌత్ మూవీస్ ఇవే…
1. #Baahubali2-215cr
2. #2Point0-107cr
3. #kabali-87cr
4. #Baahubali 1- 73.4cr
5. #Sarkar-70cr
6. #agnyaathavasi- 60cr
7. #AravindhaSametha-58cr
8. #BharatAneNenu-55cr
9. #khaidiNo150- 50.2cr
10. #JaiLavaKusa- 49cr
11. #Mersal-47.2cr

మొత్తం మీద ఇవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలు. బాహుబలి ని ఇప్పట్లో అందుకోవడం మరే సినిమా కి సాధ్యం కాదనే చెప్పాలి మళ్ళీ రాజమౌళి తన సినిమా తోనే ఈ రికార్డ్ ను అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here