తొలి 24 గంటల్లో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న టాప్ 10 సినిమాలు ఇవే

0
5451

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పి సంచలనం సృష్టించాయి. కాగా అలాంటి సినిమాల్లో తొలి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని తెచ్చుకున్న టీసర్లు ఏవో తెలుసుకుందాం పదండీ…

 1)-పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి”—–4 లక్షల 10 వేలు
2)-ఎన్టీఆర్ “జైలవకుశ”—– 1 లక్షా 92 వేల లైక్స్

3)-మహేష్ “స్పైడర్”—— 1 లక్షా 90 వేల లైక్స్
4)-ఎన్టీఆర్ “లవ టీసర్”—-1 లక్షా 46 వేల లైక్స్
5)-పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు”—-1 లక్షా 42 వేల లైక్స్
6)–అల్లుఅర్జున్ “నాపేరుసూర్య”—-1 లక్షా 31 వేలు
7)మహేష్ “స్పైడర్” టీసర్——1 లక్షా 15 వేల లైక్స్
8)-జైలవకుశ “కుశ టీసర్”—-1 లక్షా 10 వేల లైక్స్
9)-అల్లుఅర్జున్ “దువ్వాడ జగన్నాథం”—– 72 వేల లైక్స్

10)-నాని “MCA-మిడిల్ క్లాస్ అబ్బాయి”—– 70 వేల లైక్స్
11)-చిరంజీవి “ఖైదీనంబర్150”—–63 వేల లైక్స్

ఇవి ప్రస్తుతానికి టాలీవుడ్ చరిత్ర లో ఇప్పటి వరకు వచ్చిన టీసర్స్ లో తొలి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని దక్కించుకున్న టీసర్లు… త్వరలోనే మరిన్ని టీసర్లు రాబో తున్నాయి… అందు లో ఈ లిస్టులో చోటు దక్కించు కునే టీసర్స్ ఏవి అను కుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here