24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టాప్ 10 ట్రైలర్స్

0
1171

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత ట్రైలర్ తొలి 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసి చరిత్ర సృష్టించింది…ఫాస్టెస్ట్ 1 లక్ష నుండి 3 లక్షల లైక్స్ వరకు సాధించి టాలీవుడ్ లో సరికొత్త రికార్డును నమోదు చేసింది…

మొత్తం మీద ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ లో తొలి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన టాప్ 10 ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం పదండీ…

1. బాహుబలి 2(2017): 544k లైక్స్

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

2. అరవింద సమేత(2018) : 327k లైక్స్

3. అజ్ఞాతవాసి(2018): 272k లైక్స్

4. జైలవకుశ(2017) :174k లైక్స్

5. రంగస్థలం(2018): 157k లైక్స్

6. కాటమరాయుడు(2017): 156k లైక్స్

7. భరత్ అనే నేను(2018): 144k లైక్స్

8. స్పైడర్(2017): 137k లైక్స్

9. నాపేరుసూర్య(2018): 101k అలైక్స్

10. దువ్వాడ జగన్నాథం(2017): 96k లైక్స్

ఇవి ఓవరాల్ గా మొదటి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన ట్రైలర్స్….ఈ ఇయర్ అరవింద సమేత రికార్డులు పదిలం అని చెప్పొచ్చు… 2019 ఇయర్ లో ఒకటికి మించి ఒకటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ రికార్డులు కొట్టే సినిమాలు ఏవి అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here