ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్స్ సాధించిన 20 సినిమాలు ఇవే

0
1459

ఒక తెలుగు సినిమా ఆల్ ఇండియా లెవల్ లో ఇరగాడేస్తుందని ఎవరైనా అనుకున్నారా…ఈ థాట్ కూడా ఇప్పటివరకు ఏ తెలుగు దర్శకుడు కాని నిర్మాత కాని చేసి ఉండరు. కాని ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. 250 కోట్లతో బాహుబలి అనే రెండు భాగాలున్న సినిమా తిస్తున్నాని అని ప్రకటించినప్పుడు ఎక్కడో మదిలో కొద్దిగా డౌట్ నెలకొనడం ఖాయం. అందులోనూ మొదటి పార్ట్ కోసమే 135 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. ఎంత కలెక్ట్ చేస్తుందో అని టెన్షన్ పడ్డ ప్రతీ ఒక్కరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది బాహుబలి.

ఇక రెండో పార్ట్ కి బడ్జెట్ పెరిగి 250 కోట్లకు చేరగా ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించి అద్బుత కలెక్షన్స్ తో రికార్డుల దుమ్ము దులిపేసింది. ఒక సౌత్ సినిమా అందునా ఒక తెలుగు సినిమా ఆల్ ఇండియా లెవల్ లో అత్యధిక నెట్ కలెక్షన్స్ సాధించి ఆల్ టైం రికార్డ్ నెలకొలిపింది.

ఆల్ టైం టాప్ 21 ఇ౦డియన్ నెట్ మూవీస్ వివరాలు ఇలా ఉన్నాయి
1. బాహుబలి2( 2017 )——–1013 కోట్లు
2. బాహుబలి( 2015 ) ——- 421 కోట్ల
3. దంగల్( 2016 )——384 కోట్లు
4. రోబో 2.0(2018)—–380 కోట్లు~**

5. సంజు(2018)—-341.6 కోట్లు
6. పీకే( 2014 ) ——– 340 కోట్లు
7. టైగర్ జిందా హై( 2017 )—–338 కోట్లు
8. భజరంగీ భాయ్ జాన్( 2015 ) ——-321 కోట్లు
9. సుల్తాన్(2016)—–310 కోట్లు
10. పద్మావత్(2018)—–302 కోట్లు

11. ధూమ్ 3( 2013 ) ——- 275 కోట్లు
12. క్రిష్ 3( 2013 ) ——– 244 కోట్లు
13. కిక్( 2014 ) ———– 233 కోట్లు
14. చెన్నై ఎక్స్ ప్రెస్( 2013 ) ——- 223 కోట్లు 
15. ప్రేమ్ రతన్ ధన్ పాయో( 2015 )—–210 కోట్లు
16. గోల్ మాల్ అగైన్( 2017)—–208 కోట్లు
17. హ్యాపీ న్యూ ఇయర్( 2014 ) —— 205 కోట్లు
18. 3 ఇడియట్స్( 2009 ) ——- 202 కోట్లు 
19. ఏక్ థా టైగర్( 2012 ) ——- 198 కోట్లు 
20. టైగర్ జిందా హై(2017)—–196 కోట్లు
21. రోబో( 2010 ) ——– 194 కోట్లు 

ఈ టాప్ 21 లిస్టులో మిగతా బాలీవుడ్ సినిమాలు దాదాపుగా అన్నీ హి౦దీలోనే విడుదల అవ్వగా బాహుబలి రోబో సినిమాలు సౌత్ భాషల్లోనే కాక హి౦దీలోనూ విడుదల అయ్యాయి. రోబో టాప్ 10 లో ఎంటర్ అయిన మొదటి సౌత్ మూవీగా రికార్డ్ నెలకొలిపింది అప్పట్లో.

Here are top 21 Net Grosser s From Indian Box Office

Indian Cinema Epic Wonder Baahubali Tops the list with huge Margin…this record may stand for very long time from now…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here