టాలీవుడ్ చరిత్రలో టాప్ 20 TRP రేటింగ్ తెచ్చుకున్న మూవీస్

228
2219

టాలీవుడ్ లో క్రేజీ సినిమాలన్నీ బుల్లితెరపై సూపర్ హిట్ అవ్వాలని రూల్ లేదు. కొన్ని ఫ్లాఫ్ సినిమాలు కూడా బుల్లితెరపై ఇప్పటికి రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది, ఆ సినిమాను కొన్న ఛానెల్ కి లాభాలు తెచ్చిపెడుతూనే ఉన్నాయి. మగధీర లాంటి కొన్ని సినిమాలు టాలీవుడ్ TRP ల విషయంలో కూడా డామినేట్ చేశాయి.

మగధీర నే తీసుకుంటే దాదాపు 6 ఏళ్ళు టెలివిజన్ లో ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డు ఈ ఇయర్ లో బాహుబలి బ్రేక్ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కాని ఆ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. బాహుబలి కంటే ముందే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా TRP విషయంలో కొత్త రికార్డును నెలకొలిపింది.

*ఈ మధ్య ఈ TRP విషయంలో కూడా కొన్ని చానెల్స్, కొన్ని వేరే సైట్స్ ఒక్కో సినిమాను హైలేట్ చేస్తున్నాయి. మేము మాకు అందిన సమాచారం ప్రకారం ఈ టాప్ 20 సినిమాలను ఎంపిక చేశాము.

సినిమా పేరు            వచ్చిన రేటింగ్

 1. టెంపర్( 2015 )  —————26 TRP రేటింగ్ (జెమినీ టివి )
 2. మగధీర( 2009 ) —————24 TRP రేటింగ్ ( మాటివి )
 3. శ్రీమంతుడు( 2015 ) ———-22.54 TRP రేటింగ్ (జీ తెలుగు )
 4. బాహుబలి( 2015 ) ———–21.54 TRP రేటింగ్ ( మాటివి ) 
 5. జనతాగ్యారేజ్(2016)—— 20.69 TRP రేటింగ్ ( మాటివి ) 
 6. అత్తారింటికి దారేది( 2013 ) ——-19.84 TRP రేటింగ్ ( మాటివి )
 7. రోబో( 2010 ) ————-19.04 TRP రేటింగ్ (జెమినీ టివి )
 8. బిచ్చగాడు(2016)——-18.76 TRP రేటింగ్ ( జెమినీ టీవి )
 9. గబ్బర్ సింగ్( 2012 ) ———18.52 TRP రేటింగ్ (జెమినీ టివి )
 10. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు( 2013 )—18.42 TRP రేటింగ్ ( మాటివి )
 11. దృశ్యం( 2014 ) ———18.12 TRP రేటింగ్ ( జెమినీ టివి )
 12. ఈగ( 2012 ) ————18.06 TRP రేటింగ్ ( మాటివి )
 13. రేసుగుర్రం( 2014 ) ——–18.01 TRP రేటింగ్ ( జెమినీ టివి )
 14. సన్ ఆఫ్ సత్యమూర్తి( 2015 ) —17.38 TRP రేటింగ్ ( మాటివి )
 15. దూకుడు( 2011 ) ——-17.20 TRP రేటింగ్ ( మాటివి )
 16. అల్లుడుశీను( 2014 ) —-16.91 TRP రేటింగ్ ( జెమినీ టివి )
 17. శ్రీరామదాసు( 2006 ) ——-16.24 TRP రేటింగ్ ( మాటివి )
 18. ఒక లైలా కోసం( 2014 ) —–16.05 TRP రేటింగ్ ( మాటివి )
 19. ఆటోనగర్ సూర్య( 2014 ) —–15.95 TRP రేటింగ్ ( మాటివి )
 20. గోవిందుడు అందరివాడేలే( 2014 ) —–15.86 TRP రేటింగ్ ( జెమినీ టివి )
 21. సినిమా చూపిస్త మావ( 2015 ) —–15.21 TRP రేటింగ్ ( మాటివి )
 22. గీతాంజలి( 2014 ) ————15.23 TRP రేటింగ్ ( జీ తెలుగు )
 23. సర్దార్ గబ్బర్ సింగ్ (2016)———15.21 TRP రేటింగ్ ( మాటివి )

ఇవి ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో టాప్ 20 TRP రేటింగ్ దక్కించుకున్న సినిమాలు ఇందులో ఏ సినిమా మీ ఫేవరేటో కింద పోల్ చేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఏమైనా సినిమాలు మిస్ అయ్యాయి అనిపిస్తే వాటి వివరాలు చెప్పండి.

top-20-trp-rating-movies-in-telugu-industry

Here are the Tollywood top 20 TRP rating movies all time…jr ntr Temper Leading this table By Huge Margin, Followed by Magadheera and Srimanthudu.

228 COMMENTS

 1. this year best movie and best acting #Temper #NTR (ofcourse NTR’s career best movie and best acting is #Temper)

 2. Cinema chudadam vacha temper kanna patas mundu vachindi super movie same story chupiste chuddaniki Ikkada evadu kaliga ledu I like gabbarsingh jai pawanism

 3. Cinema chudadam vacha temper kanna patas mundu vachindi super movie same story chupiste chuddaniki Ikkada evadu kaliga ledu I like gabbarsingh jai pawanism

 4. Comment:orey pulka pavala pavan gadi ki acting okati vacha.remake movies ne theestadu. Pavala pirangi star jai pavala panikimalinaism..¤

 5. Comment:orey pulka pavala pavan gadi ki acting okati vacha.remake movies ne theestadu. Pavala pirangi star jai pavala panikimalinaism..¤

 6. Pawan kalyan LA stylish acting cheyadam antha easy anukunnava.panja lo stylish acting,puli lo powerful police,gabbersingh lo joyful police,suswagatham lo true lover ga,,acting,fights,dialogues,lo new trend create chsesi,tollywood ke oka style introduce chesindi one&only POWER STAR PAWAN KALYAN

 7. Pawan kalyan LA stylish acting cheyadam antha easy anukunnava.panja lo stylish acting,puli lo powerful police,gabbersingh lo joyful police,suswagatham lo true lover ga,,acting,fights,dialogues,lo new trend create chsesi,tollywood ke oka style introduce chesindi one&only POWER STAR PAWAN KALYAN

 8. అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన మనం మూవీ రేటింగ్ ఇవ్వండి

 9. అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన మనం మూవీ రేటింగ్ ఇవ్వండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here