తెలుగు సినిమా చరిత్రలో టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్న సినిమాలు ఇవే

0
546

తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపో గా బాహుబలి పుణ్యాన ఇప్పుడు కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయాయి… ఇది వరకు సినిమాల బడ్జెట్ 40 కోట్ల నుండి 50 కోట్ల మధ్యలో ఉంటే బిజినెస్ 60 కోట్ల వరకు జరిగేది కానీ ఇప్పుడు కాలం మారింది…బిజినెస్ ఏకంగా 100 కోట్లను దాటేస్తూ భీభత్సం సృష్టిస్తుంటే కలెక్షన్స్ విషయంలో కొన్ని సినిమాలు ఊహల కందని వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకు పోతున్నాయి.

కాగా ఇప్పటి వరకు రిలీజ్ అయితే త్వరలో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ మూవీస్ ల ప్రీ రిలీజ్ బిజినెస్ లలో ఆల్ టైం టాప్ 5 లో నిలిచిన సినిమాలు ఇవే…ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి పార్ట్ 2 374 కోట్లు, రెండో ప్లేస్ లో స్పైడర్ 124.6 కోట్లు, మూడో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన pk25 సినిమా 123 కోట్లకు పైగా బిజినెస్ ని సాధించింది…..

ఇక 4 వ ప్లేస్ లో బాహుబలి పార్ట్ 1 117 కోట్లతో తొలి 100 కోట్ల బిజినెస్ అందుకున్న సినిమాగా నిలవగా…….. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను 100కోట్లతో బిజినెస్ తో 5 వ ప్లేస్ లో ఉండగా ఖైదీ నంబర్ 150—- 89 కోట్ బిజినెస్ తో 6 వ ప్లేస్ లో ఉంది…… ఇవి ప్రస్తుతాని కి టాప్ 6 ప్లేసుల లో నిలిచాయి… త్వరలో నే ఇలాంటి అల్టిమేట్ బిజినెస్ లు నెలకొల్పే సినిమా లు మరిన్ని రావాలని అవ్వన్నీ బిజినెస్ ని మించి కలెక్ట్ చేయాల ని కోరుకుందామ్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here