టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాలు

0
3788

టాలీవుడ్ సినిమాల మార్కెట్ సినిమా సినిమా కి పెరిగిపోతు వస్తుంది…బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన భీభత్సం తర్వాత 60-70 కోట్ల రేంజ్ లో బిజినెస్ లు జరుగుతుండగా బాహుబలి 2 బిగ్గెస్ట్ హిట్ తర్వాత బిజినెస్ రేంజ్ ఇప్పుడు 90 నుండి 100 ఆ పైనే జరుగుతూ వస్తుంది.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకున్న టాప్ 5 సినిమాలు ఇవే

1. బాహుబలి 2: 350 కోట్లు

2. అజ్ఞాతవాసి : 125 కోట్లు

3. స్పైడర్: 124 కోట్లు

4. భరత్ అనే నేను: 100 కోట్లు

5. అరవింద సమేత: 93 కోట్లు

6. ఖైదీనంబర్150: 89 కోట్లు

ఇవి ఇప్పటి వరకు తెలుగు లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించిన తెలుగు సినిమాలు 2019 లో భారీ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్న నేపద్యంలో కచ్చితంగా ఈ లెక్కలు మారే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here