2018 టాప్ 5 హైయెస్ట్ సెంటర్స్ లో 50 డేస్ ఆడిన సినిమాలు ఇవే!!

0
1089

2018 ఇయర్ మొదలు అయ్యి సగం కావడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అంచనాలను అందుకున్న సినిమాలు తక్కువే అని చెప్పాలి. అలా అని మిగిలిన సినిమాలు తక్కువ కాదు కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సాధించడమే కాదు ఓవరాల్ గా 50 రోజుల వేడుకని జరుపుకున్న సినిమా లు అతి తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు.

అలాంటి సినిమాల్లో 50 రోజుల వేడుక ని ఎక్కువ సెంటర్స్ లో జరుపుకున్న టాప్ 5 సినిమాలు ఇవే…

1. రంగస్థలం—80 డైరెక్ట్ 51 షిఫ్ట్= 131 సెంటర్స్

2. ఛలో—-45 సెంటర్స్

3.RX100—-26సెంటర్స్

4. భరత్ అనే నేను—24 సెంటర్స్

5. తొలిప్రేమ—-12 సెంటర్స్

6. జై సింహా—6 సెంటర్స్

7. భాగమతి—3 సెంటర్స్

8. అజ్ఞాతవాసి—1 సెంటర్

ఇవి మొత్తం మీద ఈ ఇయర్ 50 రోజుల వేడుకని ఎక్కువ సెంటర్స్ లో జరుపుకున్న సినిమాలు…ఇయర్ సెకెండ్ ఆఫ్ లో కొన్ని మంచి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు యాడ్ అవ్వాలని కోరుకుందాం. వీటిలో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here