ఇండియన్ సినిమా హిస్టరీలో థియేటర్స్ లో ఎక్కువమంది చూసిన టాప్ 9 సినిమాలు ఇవే

0
1552

ఓ పెద్ద హీరో నటించిన మంచి సినిమాను థియేటర్స్ లో ఎంత మంది చూస్తే సినిమాకు అన్ని కలెక్షన్స్ వస్తాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకప్పుడు థియేటర్స్ కి క్యూ కట్టే జనాలు రాను రాను ఇంట్లోనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతుండటం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని సినిమాలు తిరిగి ప్రేక్షకులను థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. ఇండియన్ హిస్టరీలో థియేటర్స్ లో ఎక్కువమంది చూసిన టాప్ 9 సినిమాలను ఒకసారి గమనిస్తే

బాహుబలి 2 (2017)——-6.8 కోట్లమంది చూశారు

గదర్..ఏక్ ప్రేమ్ కథ(2000)——–5.06 కోట్ల మంది చూశారు

షోలే(1975)——-4.6 కోట్లమంది చూశారు

హమ్ ఆప్ కో హై కోన్(1994)——4.2 కోట్లమండి చూశారు

భజరంగీ భాయిజాన్(2015)——-3.54 కోట్లమంది చూశారు

పీకే(2014)———3.50 కోట్లమంది చూశారు

సుల్తాన్(2016)——3.27 కోట్లమంది చూశారు

3 ఇడియట్స్(2009)—–3.18 కోట్లమంది చూశారు

బాహుబలి(2015)——3.14 కోట్లమంది చూశారు

కాగా ఈ సినిమాల్లో సన్నీ డియోల్ గదర్ ఏక్ ప్రేమ్ కథ సృష్టించిన రికార్డును ఇప్పట్లో ఏ సినిమా బ్రేక్ చేసే చాన్స్ లేదని అంతా అనుకున్నా బాహుబలి 2 ఎంటర్అయ్యి సంచలన రికార్డులతో దుమ్ము లేపే వ్యూయర్ షిప్ తో భీభత్సం సృష్టించి టాప్ ప్లేస్ లో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here