శైలజా రెడ్డి అల్లుడు టోటల్ కలెక్షన్స్

0
1530

అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద మొదటి వారంలో 19.34 కోట్ల షేర్ ని వసూల్ చేయగా…రెండో వారంలో టోటల్ గా…

3.4 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 2 వారాల్లో సినిమా 21.74 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు మిగిలిన రన్ లో సినిమా టోటల్ మరో 50 లక్షల వరకు షేర్ ని అందుకోగలిగింది…దాంతో సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 22.24 కోట్ల షేర్ తో పరుగును ఆల్ మోస్ట్ ముగించేసింది.

సినిమాను టోటల్ గా 24 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా 22.24 కోట్ల షేర్ ని అందుకోవడంతో 2.7 కోట్ల దూరంలో బ్రేక్ ఈవెన్ ని మిస్ అయ్యింది…టోటల్ గ్రాస్ 37 కోట్ల వరకు ఉందని సమాచారం…ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ స్టేటస్ సెమీ హిట్ గా మిగిలిపోయింది ఈ సినిమా.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here