ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల సినిమా బడ్జెట్ తెలిస్తే…..???

0
2260

మూడు వరుస విజయాల సూపర్ హిట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న అప్ కమింగ్ మూవీస్ పై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి.  జైలవకుశతో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

కాగా ఆ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ మాస్ బ్యాగ్ డ్రాప్ తో అలాగే త్రివిక్రమ్ క్లాస్ బ్యాగ్ డ్రాప్ తోనూ కాకుండా సరికొత్త  కథతో తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 2018 ఫిబ్రవరి లో మొదలు కాబోతున్న ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లకు పైగానే ఉండబోతుందని అంటున్నారు.

ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు చేయని బ్యాగ్ డ్రాప్ తో ఈ సినిమా ఉంటుందని…త్రివిక్రమ్ అందించిన కథ అద్బుతంగా ఉందని ఇప్పటి నుండే వార్తలు ప్రచారం అవుతున్నాయి. 2018 దసరా ను టార్గెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here