టాలీవుడ్ చరిత్రలో 21 ఏళ్లకే బెస్ట్ యాక్టర్ అవార్డ్ కొట్టిన ఒకే ఒక్కడు…

0
931

  బహుశా టాలీవుడ్ చరిత్ర లో మరే నటుడి కి కూడా ఇలాంటి ఎంట్రీ దొరికి ఉండదు… కెరీర్ లో చేసిన తొలి మూడు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు గా నిలవడం, ఎలాంటి స్టార్ బ్యాగ్ డ్రాప్ లేకుండా అశేష అభిమానుల మనసు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ కేవలం 20 ఏళ్ల వయసుకే సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అతి చిన్న వయసులో…

ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకుని చరిత్ర సృష్టించాడు… 21 ఏళ్లకే నువ్వు నేను సినిమా లో అద్బుత నటన కి గాను ఆ ఏడాది ఎన్నో అద్బుతమైన హిట్ సినిమాలు ఉన్నా కానీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను సొంతం చేసుకుని అతి పిన్న వయసు కే అవార్డ్ అందుకున్న హీరోగా నిలిచాడు.

అలాంటి ఉదయ్ కిరణ్ తర్వాత కెరీర్ లో ఒడిదుడుకులు ఎదురుకుని, వరుస ఫ్లాఫ్స్ తో తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లంస్ వలన 2014 ఇయర్ జనవరి 5 న ఆత్యహత్య చేసుకున్నాడు. సరిగ్గా నేటికి 5 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ అశేష ప్రేక్షకుల మనసులో నిలిచాడు ఉదయ్ కిరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here