వారెవ్వా ఎన్టీఆర్ అంటున్న వాన్స్ హాట్వెల్..ఎందుకో తెలుసా??

0
215

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ కలయికలో కళ్యాణ్ రామ్ అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా జైలవకుష. 2017 సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఇది ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించని విధంగా మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. కాగా ఓ రోల్ కి సంభందించిన లుక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వాన్స్ హాట్వెల్ దాదాపు 6 గెటప్స్ ని ట్రై చేసినట్లు సమాచారం.

ఆ 6 గెటప్స్ అన్నీ ఎన్టీఆర్ కి ఒక్కొటిగా వేయగా అన్నీ అద్బుతంగా ఉండటంతో ఏది ఫైనల్ చేయలేదట. అన్నీ ఎన్టీఆర్ కి అద్బుతంగా సూట్ అవుతుండటంతో ఎన్టీఆర్ ని మెచ్చుకున్నాడట హాట్వెల్…

ఇలా అన్నీ గెటప్స్ సెట్ అవ్వడం అరుదు అని చెప్పాడట..కాగా ఎన్టీఆర్ అండ్ బాబీ కలిసి ఓ మూడు గెటప్స్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం…త్వరలోనే ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here