ఇది ఇండియన్ రికార్డ్ కాదు…ఏకంగా వరల్డ్ రికార్డ్

0
4730

  కోలివుడ్ తలైవా ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ ఆల్ టైం ఇండియన్ రికార్డులు కాదు ఏకంగా ఆల్ టైం వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుని ఎవ్వరికీ అందనంత ఎత్తులో కూర్చుని ఇలయధలపతి విజయ్ ఫ్యాన్స్ పవర్ ఏంటో టోటల్ ప్రపంచానికే తెలిసేలా చేసింది. సౌత్ ఇండస్ట్రీ రికార్డులతో పాటు టోటల్ ఇండియా రికార్డులు ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసిన విజయ్ మెర్సల్ టీసర్ ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ నమోదు చేసింది.

యూట్యూబ్ లో ఇప్పటి వరకు 30 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీసర్ మొత్తంగా 1 మిలియన్ కి పైగా లైక్స్ తో సంచలనం సృష్టించింది. టోటల్ వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ నమోదు చేసిన టీసర్ మరోటి లేదు అంటే ఇది ఎలాంటి రికార్డో అర్ధం చేసుకోవచ్చు.

అతి తక్కువ సమయంలో ఇలాంటి రికార్డ్ ను సొంతం చేసుకున్న మెర్సల్ టీసర్ ప్రపంచ రికార్డ్ ను నమోదు చేసిందని చెప్పొచ్చు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రెండో ప్లేస్ లో అజిత్ కుమార్ నటించిన వివేగం టీసర్ 5 లక్షల 80 వేల లైక్స్ కి పైగా సాధించి టాప్ 2 లో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here