విజయ్ మెర్సల్ టోటల్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది

0
879

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే… టోటల్ సౌత్ మొత్తం షాక్ అయ్యే రేంజ్ వసూళ్ళ భీభత్సం సృష్టించిన ఈ సినిమా కలెక్షన్స్ లో చాలా వరకు ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయంటూ కొందరు విమర్శల వర్షం కురిపించినా ట్రేడ్ వర్గాలు అన్నీ ఓకే రకమైన కలెక్షన్స్ వివరాలు సోషల్ మీడియా లో తెలియ జేశాయి.

కాగా సినిమా మొత్తం మీద అన్ని ఏరియాల గ్రాస్ వివరాలు ఇలా ఉన్నాయి
TN – 125.98 Cr Kerala – 20.74 Cr KA – 14.92 Cr AP & TS – 10.31 Cr ROI – 4.40 Cr OS – 78.35 Cr Total – 254.70 Cr, ఇక మొత్తం మీద షేర్ వివరాలు ఇలా ఉన్నాయి…TN – 71.12 Cr Kerala – 9.08 Cr KA – 6.97 Cr AP & TS – 5.85 Cr ROI – 1.29 Cr OS – 44.47 Cr Total – 138.78 Cr

ఇదీ ఇలయధలపతి విజయ్ లేటెస్ట్ మూవీ మెర్సల్ ట్రేడ్ లెక్కల ప్రకారం భీభత్సం…ఇండియాలో 144 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా టోటల్ గా తమిళ్ వర్షన్ కలెక్షన్స్ నే తీసుకున్నా 133 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది…కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ఇది… ఓవరాల్ గా విజయ్ నెలకొల్పిన ఈ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ చేసే సౌత్ హీరో ఎవ్వరు అంటూ చర్చలు జరుగుతున్నాయి….మీరు ఎ హీరో ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here