విజయ్-మురగదాస్ మూవీ అఫీషియల్ ఫస్ట్ లుక్….సోషల్ మీడియాలో సునామీ!

0
1523

  సోషల్ మీడియా లో ఎదురులేని క్రేజ్ ఉన్న హీరోలలో కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ ఒకరని చెప్పొచ్చు. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న విజయ్ గత ఏడాది మెర్సల్ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో పెను సంచలనం సృష్టించింది.

కాగా ఇప్పుడు ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్ లో సరికొత్త సినిమాను మొదలు పెట్టిన విజయ్…లేటెస్ట్ గా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. సినిమాకి (సర్కార్) అంటూ డిఫెరెంట్ టైటిల్ ని పెట్టారు. పొలిటికల్ నేపధ్యంలో సినిమా తెరకేక్కుతుందని సమాచారం.

కాగా సోషల్ మీడియాలో ఇలా రిలీజ్ అయ్యిందో లేదో నిమిషాల్లోనే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయిన ఫస్ట్ లుక్ గంటలోపే ఏకంగా 1 లక్షల 28 వేల ట్వీట్స్ ని సాధించింది. దాంతో తొలి 24 గంటల్లో ఈ ఫస్ట్ లుక్ మరిన్ని భీభత్సమైన రికార్డులను నమోదు చేయడం ఖాయం అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here