ఇదే ఫైనల్…..ఫైనల్ టాక్ ఇదే

0
1655

కెరీర్ లో ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దుమ్ము లేపుతున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నోటా…భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ అవ్వడమే యావరేజ్ టాక్ తో రిలీజ్ అయ్యింది.

కానీ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి ఎక్కువగా యూత్ వస్తారు కాబట్టి ఈవినింగ్ షోలకి అసలు సిసలు ఫ్యామిలీ ఆడియన్స్ టాక్ తెలుస్తుందని అంతా ఎదురు చూడగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా అదే టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ వరకు సినిమా బాగున్నా కానీ..

కథలో అసలు పట్టు లేదని….సెకెండ్ ఆఫ్ మొత్తం నీరసంగా ఉందని అంటున్నారు…గీత గోవిందం లాంటి ఫ్యామిలీ మూవీతో అంచనాలు భారీ గా పెంచుకుని నోటా థియేటర్స్ కి వెళితే విజయ్ దేవరకొండ అంచనాలను అందుకోలేకపోయాడు అంటున్నారు వారు కూడా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here