విజేత డే 1 & 2 కలెక్షన్స్…దెబ్బ పడింది సామి!!

0
1051

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విజేత బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది, కానీ సినిమా కి పోటిగా rx100 సినిమా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ పై ఎదురుదెబ్బ పడింది.

మొదటి రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 45 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర, rx100 మరియు చినబాబు సినిమాల వల్ల ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం మీద రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….

సినిమా 40 లక్షల వరకు షేర్ ని అందుకుందట. దాంతో రెండు రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 85 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరింతగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here