వినయ విధేయ రామ డే 2 కలెక్షన్స్..కుమ్మింది కానీ!!

0
1022

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ గా హైర్స్ తో కలిపి 30.31 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు తో పోల్చితే 50 టు 55% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లిగా జోరు అందుకోవడంతో…

సినిమా రెండో రోజు కూడా మొదటి రోజు లెవల్ లో ఊహించని గ్రోత్ ని అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గ్రోత్ ఇప్పటి వరకు అనుకున్న లెవల్ లో జరగలేదు. మొత్తం మీద 60% ని క్రాస్ చేసినట్లు సమాచారం. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటేనే ఇప్పుడు…

రెండో రోజు సినిమా 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, మరి ఆఫ్ లైన్ నైట్ షోల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అందరి లోను ఆసక్తి ని రేపుతుంది. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here