వినయ విధేయ రామ డే 4 కలెక్షన్స్…మెగా పవర్!!

0
862

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో ఓవరాల్ గా ఆల్ మోస్ట్ 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు భోగి హాలిడే ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసి కలెక్షన్స్ వర్షం కురిపించింది, ఆ టాక్ కి అన్ని చోట్లా…

మంచి వసూల్లే దక్కాయి అని చెప్పాలి. సినిమా నైజాం లో 1.1 కోట్ల షేర్ ని అందుకోగా నాలుగు రోజుల కలెక్షన్స్ 9 కోట్ల మార్క్ ని దాటాయి. మిగిలిన చోట్ల వసూళ్లు కూడా సూపర్ సాలిడ్ గా ఉండగా సినిమా మొత్తం మీద 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

4 కోట్ల రేంజ్ షేర్ ని అందువడం ఖాయంగా కనిపిస్తుంది, దాంతో సినిమా టాక్ కి మంచి వసూళ్ళనే సినిమా సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకు పోతుంది, ఇక అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి కరంగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here