బెస్ట్ థ్రిల్లర్: సూపర్ ఉంది సినిమా!!

0
1060

ఈ వీకెండ్ అదిరింది తో పాటు మరో డబ్బింగ్ మూవీ డిటెక్టివ్ కూడా రిలీజ్ అయ్యింది…మిగిలిన సినిమాలు పక్కకు పెడితే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.

విశాల్ సరికొత్త యాటిట్యూడ్ ఈ సినిమా కి వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్స్ లో ఒకటి.ఇది అన్ని వర్గాలు ఇష్టపడే సినిమా కాదు కానీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారు ఈ సినిమాని కచ్చితంగా ఇష్టపడతారు…

సినిమా నరేషన్ కొంచం స్లోగా సాగినా ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా చూడటం సినిమా స్పెషాలిటీ…ఈ వీకెండ్ ఇలాంటి సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళొచ్చు…మాగ్జిమం డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here