విశ్వరూపం టోటల్ కలెక్షన్స్…ఎపిక్ డిసాస్టర్

0
2049

కోలివుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వరూపం 2 రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ పరుగును అతి తక్కువ కాలంలో ముగించింది. ఏమాత్రం జోరు చూపలేకపోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను షాక్ ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాలలో సినిమాను 5.5 కోట్లకు అమ్మగా టోటల్ రన్ లో కేవలం 1.3 కోట్ల షేర్ ని మాత్రమె సాధించి ఈ సినిమా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలుగులో సుమారు 4.2 కోట్ల నష్టాన్ని మిగిలించింది. ఇక సినిమా తమిళ్ వర్షన్ కూడా టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

తమిళ్ వర్షన్ టోటల్ గా 60 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గా తమిళ్ వర్షన్ 10.5 కోట్ల షేర్ ని సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిందట. దాంతో తమిళ్ లో ఆల్ మోస్ట్ 50 కోట్ల నష్టాన్ని మిగిలించింది ఈ సినిమా. తెలుగు తమిళ్ కలిపి 65.5 కోట్లకు 12 కోట్ల వరకు షేర్ ని సాధించి 53 కోట్లకు పైగా నష్టాన్ని మిగిలించి ఎపిక్ డిసాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here