వినయ విధేయ రామ సాంగ్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్

0
686

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ సినిమా లోని మొదటి సాంగ్ ని రీసెంట్ గా లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ క్లాస్ ట్యూన్ అందరి మెప్పు పొందింది అని చెప్పాలి.

కాగా ఈ పాట తొలి 24 గంటల్లో యూట్యూబ్ లో 1.8 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకోగా టోటల్ గా లైక్స్ 1 లక్ష లైక్స్ ని క్రాస్ చేసింది. ఇది రంగస్థలం సాంగ్స్ రేంజ్ లో సక్సెస్ కాదనే చెప్పాలి. రంగస్థలం లో ఒక్కో పాటకి మినిమమ్ 2.5 నుండి 3 మిలియన్ వ్యూస్ దక్కాయి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here