వినయ విధేయ రామ 6 డేస్ కలెక్షన్స్…6 వ రోజు ఊచకోత

0
1044

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు ఊహించని లెవల్ లో నైట్ షోల లో గ్రోత్ ని సాధించి దుమ్ము లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ షేర్ అనుకున్నా సినిమా నైట్ షోల గ్రోత్ సూపర్బ్ గా ఉండటం తో ఫైనల్ లెక్కలు 4 కోట్లు దాటి ఏకంగా 4.2 కోట్ల రేంజ్ ని అందుకున్నాయి.

టోటల్ గా 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam- 11.6C, Ceeded- 10.6C, Nellore- 2.52C, Guntur- 5.91C, Krishna- 3.15C, West- 3.34C, East- 4.01C, UA- 5.72C, Total AP & Nizam – 46.85C, Ka : 5.22 Cr, ROI : 0.72 Cr, USA 0.66cr, ROW : 0.86 Cr, Worldwide : 54.31 Cr

సినిమా టోటల్ గా 6 వ రోజు వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల వరకు షేర్ ని అందుకుంది. కాగా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లు అవ్వడం తో బ్రేక్ ఈవెన్ కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 37 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here