బాలయ్యకి 6…రామ్ చరణ్ కి 6…ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోతే!

0
963

మరి కొన్ని గంటల్లో సంక్రాంతి సీజన్ భారీ గా మొదలు కాబోతుంది, నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు నుండి నాన్ స్టాప్ గా రోజు కి ఒక సినిమా చొప్పున F2 సినిమా వరకు నాన్ స్టాప్ గా సినిమా లు రిలీజ్ కానున్నాయి. కాగా ఇప్పుడు ఆ సినిమాలలో ఎన్టీఆర్ కథానాయకుడు తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాలకు…

మరో అడ్వాంటేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించనుంది.. ఈ రెండు సినిమాలకు ఆంద్రప్రదేశ్ కి గాను రోజు కి 6 షోలు వేసుకునే వెసలుబాటు ని కల్పించింది ప్రభుత్వం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 2 ఎక్స్ట్రా షోల హెల్ప్ తో ఈ రెండు సినిమా లు కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.

ఉదయం 9 గంటలకు అలాగే 11 గంటలకు ఎక్స్ ట్రా షోలు వేసుకునే చాన్స్ ఈ రెండు సినిమాలకు ప్రస్తుతం లభించగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా కి ఇది మంచి బూస్టప్ గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఇక F2 సినిమా కి కూడా ఈ అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here